Friday, July 3, 2009

Microsoft Office Live WOrkspace - MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి...


MS ఆఫీస్ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్టోర్ మరియు షేర్ చేసుకోటానికి... ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి ’GET STARTED NOW' పై క్లిక్ చేసి e-mail ఐడి ఎంటర్ చేసి Windows Live ID వుంటే కనుక లాగిన్ అవ్వవచ్చు లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్వీస్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేస్తే యాక్టివేషన్ కోసం వెరిఫికేషన్ ఈ-మెయిల్ మెసేజ్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది. CONFIRM YOUR EMAIL ADDRESS AND GET STARTED పై క్లిక్ చేస్తే యాక్టివేషన్ పూర్తి అవుతుంది. కొన్ని Add-in లు ఇనస్టలేషన్ చేసుకుంటే Word, Excel, Powerpoint ల నుండే డైరెక్ట్ గా Microsoft Office Live WOrkspace లో ఫైళ్ళను సేవ్ / ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమారం కోసం ఇక్కడ చూడండి.

ఫీచర్లు:
- Access and share files from anywhere
- Work with Microsoft Word, Excel, and PowerPoint
- 5GB of free online storage (thousands of Office documents)
- Share password-protected documents—you control who views and edits
- Use for work, home, and school


డౌన్లోడ్: Add-in
ఫ్రీ ఆఫీస్ లైవ్ వర్క్ స్పేస్ ఎకౌంట్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ధన్యవాదాలు