Wink తో డెస్క్ టాప్ యాక్షన్లను రికార్డ్ చేసి మన వాయిస్ జత చేసి ఫ్లాష్ ప్రెజెంటేషన్లు లేదా ట్యుటోరియల్స్ తయారుచేసుకోవచ్చు. Wink అప్లికేషన్ లోని మెయిన్ మెనూ లోని Help లో UserGuide లో ఈ అప్లికేషన్ ని ఉపయోగించే విధానాన్ని స్టెప్ బై స్టెప్ చాలా చక్కగా వివరించారు. కాప్చర్ చేసిన స్క్రీన్ షాట్ల కు కావలసిన టెక్స్ట్ ను మరియు ’Next'/'Goto' బటన్లను జత చెయ్యవచ్చు. చివరగా తయారుచేసుకొన్న ప్రెజెంటేషన్స్ /ట్యుటోరియల్స్
ని HTML, PDF, SWF and Exe ఫైల్స్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.
ని HTML, PDF, SWF and Exe ఫైల్స్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.
ట్యుటోరియల్స్ తయారుచేసే వారికి Wink బాగా ఉపయోగపడుతుంది.
ధన్యవాదాలు