Monday, July 13, 2009

TinyTalk - LAN లో Voice Chat

TinyTalk - అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ ని ఉపయోగించి లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) లో వాయిస్ చాట్ చెయ్యవచ్చు.



ఇది డైరెక్ట్ ఐపి నుండి ఐపి కనెక్షన్ ని ఊపయోగించుకోవటం వలన మనం ఎవరితో అయితో వాయిస్ కమ్యూనికేషన్ చెయ్యాలనుకుంటున్నమో ఆ యూజర్ యొక్క సిస్టం ఐపి అడ్రస్ మరియు పోర్ట్ నంబరు ఈ ప్రోగ్రామ్ లో ఎంటర్ చేసి ’Connect' బటన్ ప్రెస్ చెయ్యాలి. అవతల సిస్టం లో కూడా TinyTalk వుండాలి.

Features and Details:
• Very tiny single exe streams 8 bit PCM voice data at 11.025KB/s in Full Duplex operation.
• Automatic Silence Detection; audio transmission will pause after 3 seconds of silence occurs.
• Hold to Talk, and Toggle to talk keys allow easy control over possible feedback conditions.
• Single TCP port operation, the port is user configurable.
• Docks to system tray for easy background running operation.
• Automatically stores IP's of connected and Received connections.
• Send and Receive audio level meters for visual monitoring.
• -m switch will minimize the application to the system tray on startup.

ఈ ప్రోగ్రామ్ ని నేనింకా టెస్ట్ చెయ్యలేదు.

ధన్యవాదాలు