Wednesday, July 22, 2009

KeyScrambler Personal - Keyloggers నుండి రక్షణ పొందటానికి ఉచిత టూల్

వెబ్ బ్రౌజర్లలో పాస్ వార్డ్స్ ఎంటర్ చేసినప్పుడు అవి దొంగిలించబడకుండా keyloggers నుండి రక్షణ పొందటానికి KeyScrambler Personal అనే ఉచిత Anti-keylogging టూల్ ఉపయోగపడుతుంది.



KeyScrambler Personal is a browser add-on. It protects all your inputs against known and unknown keyloggers in IE, Firefox, and Flock: your login credentials, credit card numbers, passwords, search terms, Java, Flash, PDF Forms, web email, and more.

మనం ఎంటర్ చేసే పాస్ వార్డ్ కీ స్ట్రోక్స్ ని KeyScrambler encript చేస్తుంది.

పెయిడ్ Professional ఎడిషన్ అదనపు ఫీచర్లు కలిగి ఎక్కువ బ్రౌజర్లలో పనిచేస్తుంది.

డౌన్లోడ్: KeyScrambler


ధన్యవాదాలు