
నోట్ బుక్ పీసీ ల కోసం గూగుల్ ఉచితంగా ఒక ఆపరేటింగ్ సిస్టం Chrome OS ని విడుదల చెయ్యనుంది .. అది 2010 ద్వితీయార్ధం లో మనకు అందుబాటులోకి రావచ్చు. "speed, simplicity, and security" ని ఫోకస్ చేస్తూ Chrome OS ని గూగుల్ రూపొందిస్తుంది. దీనిని గురించిన పూర్తి సమాచారం కోసం ది ఆఫీషియల్ గూగుల్ బ్లాగ్ ని సందర్శించండి.
ధన్యవాదాలు