eyeOS ఒక ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్... ఇది Cloud Computing కి ఒక మంచి ఊదాహరణ...మన డాటా Cloud లో అంటే ఇంటర్నెట్ లో వుంటుంది, నెట్ కనెక్షన్ వుంటే డాటాని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.
eyeOS చాలా అప్లికేషన్లు వున్నాయి , మన ఫైళ్ళను అప్ లోడ్ మరియు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఫొటో మరియు స్లైడ్ షో వ్యూయర్, వార్డ్ ప్రాసెసర్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్, ఎమ్ ఎస్ ఆఫీస్ సపోర్ట్, కాంటాక్ట్స్, క్యాలెండర్, గేమ్స్, క్యాలుక్యులేటర్, ఫీడ్స్, ఇలా చాలానే వున్నాయి.
eyeOS ని ఇనస్టలేషన్ చేసుకోవటం ఇష్టం లేకపోతే http://eyeos.info/ కి వెళ్ళి లాగిన్ స్క్రీన్ లో ముందుగా యూజర్ ఐడి, పాస్ వార్డ్ క్రియేట్ చేసుకొని ఎంటర్ అయితే eyeOS డెస్క్ టాప్ వస్తుంది.
అంతే మన సిస్టం ని ఎలా ఉపయోగిస్తామో అక్కడ వున్న అప్లికేషన్లను కూడా అలాగే వుపయోగించుకోవచ్చు.
Introducing eyeOS
View more presentations from pau8000.
మరిన్ని వివరాలకు eyeOS సైట్ ని చూడండి.
ధన్యవాదాలు