Monday, December 5, 2011

SkyRemote - రిమోట్ డెస్క్ టాప్ షేరింగ్ లేదా కంట్రోల్ చెయ్యటానికి!

Skype యూజర్లు SkyRemote అనే ప్లగిన్ ని ఇనస్టలేషన్ చేసుకొని మన డెస్క్ టాప్ షేర్ చేసుకోవచ్చు లేదా రిమోట్ డెస్క్ టాప్ ని  కంట్రోల్ చెయ్యవచ్చు. డెస్క్ టాప్ షేరింగ్ కోసం SkyRemote  Skype ఫీచర్లను ఉపయోగించుకుంటుంది.  డెస్క్ టాప్ షేరింగ్ లేదా కంట్రోల్ కోసం  SkyRemote మన పీసీ లోనూ మరియు రిమోట్ పీసీ లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవాలి.  Skype స్టార్ట్ అయిన తర్వాత SkyRemote ని సెపరేట్ గా లాంచ్ చేసుకొని, ఇది స్కైప్ ని వాడుకోవటానికి 'Allow Access' పై క్లిక్ చెయ్యాలి. SkyRemote సిస్టం ట్రే లో ఉంటుంది, ఆన్ లైన్ లో ఉన్న ఫ్రెండ్స్ ని చూపిస్తుంది,  అక్కడి మెనూ నుండే షేరింగ్ లేదా కంట్రోల్ చెయ్యవచ్చు.





















Main features:

  • Automatic Skype detection;
  • Multiple Skype instances support;
  • Skype 3.x and Skype 4.x support;
  • Automatic detection of friends who have installed SkyRemote;
  • Flexible requests to share local desktop or view remote desktop;
  • Sharing remote desktop with several friends simultaneously (conference);
  • Viewing several remote desktops at once;
  • Tray notifications;
  • Skype avatars support;
  • Fine-grained session quality configuration, such as color depth and JPEG compression;
  • Configurable session recording to AVI files;
  • Remote clipboard access;
  • Controlling remote desktop using a keyboard or a mouse.

Requirements:

  • Skype 3.8 or higher;
  • Windows® 2000, XP, Vista or 7;
  • At least a 1GHz processor, 256 MB RAM;
  • 10MB of free disk space at system drive;

డౌన్లోడ్: SkyRemote

ధన్యవాదాలు