Tuesday, December 13, 2011

యూట్యూబ్ నుండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వీడియోలను ఒకేసారి డౌన్లోడ్ చెయ్యటానికి!

Free YouTube Download అనే  ఉచిత ప్రోగ్రామ్ ని ఉపయోగించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వీడియోలను కంప్లీట్ ప్లేలిస్ట్, యూజర్ ఛానెల్స్, వ్యక్తిగత ప్లేలిస్ట్, వివిధ కలెక్షన్ల నుండి ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా డౌన్లోడ్ చేసుకునే వీడియోలను ఒరిజినల్ యూట్యూబ్ క్వాలిటీ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే వివిధ ఫైల్ ఫార్మేట్ల లోకి మార్చుకోవచ్చు.



Free YouTube Download ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొనేటప్పుడు ’Install the DVDVideoSoft Toolbar' దగ్గర అన్-చెక్ చెయ్యండి,లేకపోతే  టూల్ బార్ ఇనస్టల్ చెయ్యబడుతుంది. డౌన్లోడ్ చెయ్యవలసిన వీడియో లింక్ కాపీ చేసి ఈ అప్లికేషన్ లో పేస్ట్ చెయ్యాలి.




డౌన్లోడ్:  Free YouTube Download


ధన్యవాదాలు