Thursday, December 8, 2011

KumoSync - పీసీ లోని ఫైల్స్/ఫోల్డర్లను గూగుల్ డాక్స్ అనుసంధానం చెయ్యటానికి!

KumoSync అనే ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి మన పీసీ లోని ఫైళ్ళను / ఫోల్డర్లను గూగుల్ డాక్స్ తో సింక్రోనైజ్ చెయ్యవచ్చు. అలాగే గూగుల్ డాక్స్ జరిగిన మార్పులు పీసీలో మరియు పీసీ లో జరిగిన మార్పులు డాక్స్ ఆటోమాటిక్ అప్ డేట్ చెయ్యబడతాయి. దీంతో మనం మన ఫైళ్ళను మన తో తీసుకొని వెళ్ళకుండా గూగుల్ డాక్స్ లో ఉన్న వాటిని ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.


KumoSync డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకున్న తర్వాత సిస్టం ట్రే నుండి రన్ అవుతుంది. మొదటిసారి ఉపయోగించేటప్పుడు  సిస్టం ట్రే లోని ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్ కి వెళ్ళి గూగుల్ డాక్స్ యూజర్ ఐడీ, పాస్ వార్డ్ ఇచ్చి , కావలసిన సింక్ సెట్టింగ్స్ చేసుకోవాలి.

ఫీచర్లు:
  • SIMPLE: Easy to use and configure.

  • MULTIPLE ACCOUNTS: Synchronize one or more Google accounts with yout loca Windows directory structure.
  • SUB-FOLDERS/COLLECTIONS: Configure which local folders you want to sync and control if you want to sync sub-folders.
  • AUTOMATIC: Automatically synchronizes changes in the background.
  • DRIVE LETTERS (G Drive): Configure a Windows drive letter to access your local Google documents folder.
  • Optional manual delete confirmation to track when items are deleted.

డౌన్లోడ్: KumoSync

ధన్యవాదాలు