పీడీఎఫ్ పైళ్ళను మనకు కావలసిన విధంగా ఎడిట్ చెయ్యటం కోసం టెక్స్ట్ లేదా వర్డ్ పైళ్ళు గా కన్వర్ట్ చేసుకోవలసి ఉంటుంది. పీడీఎఫ్ నుండి వర్డ్ లోకి మార్చటానికి నెట్ లో అనేక అప్లికేషన్స్ దొరుకుతాయి. అలాగే Flip PDF to Word అనే ఉచిత అప్లికేషన్ కూడా పీడీఎఫ్ పైళ్ళను PDF నుండి Word లోకి మార్చటానికి ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే అనేక PDF ఫైళ్ళను ఒకేసారి Word లోకి మార్చవచ్చు(Batch Convert Mode) . మరొక ప్రత్యేకత Hot Directories Mode అంటే ఒక ప్రత్యేక ఫోల్డర్ లో పీడీఎఫ్ ఫైల్ కాపీ చేస్తే అవి ఆటోమాటిక్ గా వర్డ్ ఫైల్ గా మార్చబడుతుంది. అంతేకాకుండా Command Line Mode కూడా దీనిలో ఉంది.
Feature:
- 1. Free of charge to convert PDF file to editable Word document, with all the original text, images, graphics, hyperlinks, layout and formatting exactly preserved.
- 2. The output Word document has no text boxes which makes PDF editing easier.
- 3. Support exporting Microsoft Office Word 2003/2007/2010.
4. Support Command line mode and watched folder (Hot Dir) mode to convert pdf to word.
డౌన్లోడ్: Flip PDF to Word
ధన్యవాదాలు