సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే స్టార్ట్ కావటానికి ప్రోగ్రాములను లేదా సిస్టం యుటిలిటీలను స్టార్ట్ అప్ లో పెడతాం, దీనివలన సిస్టం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా
Utility Launcher అనే ఉచిత యుటిలిటీ ని వుపయోగించి గరిష్టంగా 20 యుటిలిటీలను ఒకేఒక క్లిక్ తో రన్ చెయ్యవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసర౦ లేదు.
ఇటువంటిదే మరొక వుచిత యుటిలిటీ
Lacuna Launcher .
ధన్యవాదాలు