USB డ్రైవ్ ల నుండి మన సిస్టం లోకి హానికర మాల్వేర్ లు చాలా సులభంగా ప్రవేశిస్తాయి... యాంటీ వైరస్ సాప్ట్ వేర్ లతో వైరస్ తొలగినా ఒక్కొక్కసారి autorun.inf అనే మాల్వేర్ ఫైల్ మాత్రం అలానే వుంటుంది.
Autorun Eater అనే ఉచిత ప్రోగ్రాం ని ఉపయోగించి autorun.inf ఫైల్ ని USB డ్రైవ్ ల నుండి తొలగించవచ్చు. ఈ టూల్ డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఇది సిస్టం ట్రే లో కూర్చొని అనుమానాస్పద autorun.inf ఫైల్ కోసం వెతుకుతుంది. ఒకవేళ హానికర autorun.inf ఫైల్ కనబడితే మాత్రం క్రింది విధంగా విండో ఓపెన్ అవుతుంది.
ఇది ఉపయోగకరమైన టూల్... మరింత సమాచారం కోసం Autorun Eater సైట్ సందర్శించండి.
ధన్యవాదాలు