Prism అనే అప్లికేషన్ ని ఉపయోగించి వెబ్ అప్లికేషన్లను డైరెక్ట్ గా డెస్క్ టాప్ నుండే రన్ చేసుకోవచ్చు. ప్రిస్మ్ ని రెండు విధాలుగా వాడుకోవచ్చు ఒకటి ఫైర్ ఫాక్స్ Extension గా రెండవది Standalone అప్లికేషన్ గా...
ఫైర్ ఫాక్స్ కి ప్రిస్మ్ యాడ్ చేసిన తర్వాత బ్రౌజర్ రీస్టార్ట్ చెయ్యాలి. ఇప్పుడు కావలసిన వెబ్ సైట్ ఓపెన్ చేసి దానిని ప్రిస్మ్ అప్లికేషన్ లోకి మార్చటానికి ఫైర్ ఫాక్స్ మెయిన్ మెనూ లోని Tools ---> Convert Website to Application పై క్లిక్ చెయ్యాలి. క్రింద చూపబడిన విండో ఓపెన్ అవుతుంది. దానిలో కావలసిన వాటిని టిక్ చేసుకొని ’Ok' పైక్ లిక్ చెయ్యాలి.
Standalone అప్లికేషన్ జిప్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి Prism అనే ఫైల్ పై డబల్ క్లిక్ చెయ్యాలి. పైన చూపబడిన విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కావలసిన సైట్ వివరాలు ఎంటర్ చేసి షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు.
Download: Prism
Prism Features:
1. Access web apps from system taskbar or dock
2.Tray icon and dock menus
3.Associate applications with browser links
4.Rock solid web app stability
5.Run applications automatically when your computer starts
6.Minimize to tray
7.System tray icon and dock badges
8.Popup alerts
మంచిమాట: ప్రార్ధించే పెదవుల కన్నా.... సహాయం చేసే చేతులు మిన్న ...
ధన్యవాదాలు