Wednesday, May 6, 2009

Sib Icon Editor - క్రియేట్, ఎడిట్ & మేనేజ్ ఐకాన్స్


Sib Icon Editor అనే చిన్న ఫ్రీవేర్ ని ఉపయోగించి ఐకాన్లను క్రియేట్, ఎడిట్ మరియు మేనేజ్ చేసుకోవచ్చు. దీనిలో డీపాల్ట్ గా ఐకాన్ సైజ్ 32X32 మరియు కలర్ ట్రూకలర్ వుంటుంది. ఎడమచేతి ప్రక్క టూల్ బాక్స్ లో ఐకాన్లు క్రియేట్ చెయ్యటానికి ఉపయోగపడే షేప్స్, కర్వ్స్, లైన్స్, ఫిల్ టూల్స్ వుంటాయి. వర్క్ ఏరియా పిక్సెల్ ప్రకారం వుంటుంది. కుడిచేతి ప్రక్క క్రింద భాగాన మనం తయారు చేస్తున్న ఐకాన్ రియల్ సైజ్ ప్రివ్యూ చూడవచ్చు. మెయిన్ మెనూలోని Effects లో వున్న ఎఫెక్ట్స్ లో కావలసిన వాటిని ఐకాన్ కి అప్ప్లై చేసుకోవచ్చు.

Sib Icon Editor తో మనం చెయ్యగలిగినవి:
- Create and edit icons in either standard or custom sizes, in color depths up to 16 million colors
- Create and edit icons for Windows XP in 32-bit color depth with 8-bit alpha channel
- Paint images with gradient and chess fill
- Modify images with drop shadow, opacity, smooth, negative, grayscale, colorize, hue/saturation, rotate, roll and mirror effects
- Replace image colors
- Create and manage icon libraries for better and more efficient storage
- Paste images in various graphic formats (ICO, ICPR, BMP, JPEG and PNG) directly into icons
- Export icon images to ICO, ICPR, BMP, JPEG and PNG files
- Extract icons from Windows executables, libraries and animated cursor files
- Extract icons from all files in selected folders and subfolders and save them as icon libraries
- Convert Mac icons to Windows format

డౌన్ లోడ్: Sib Icon Editor

ధన్యవాదాలు