Keyboard Tweaker అనే ఉచిత హాట్ కీ మేనేజర్ ని ఉపయోగించి విండోస్ లేదా ఏదైనా డీఫాల్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ లకు బదులుగా మీకు కావలసిన కీబోర్డ్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా Keyboard Tweaker ని డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ కోసం సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే యూజర్ నేమ్ మరియు కోడ్ ఈ-మెయిల్ కి పంపబడుతూంది. దానితో ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యవచ్చు.
Keyboard Tweaker ప్రోగ్రామ్ రన్ చేస్తే దానిలో కొన్ని అప్లికేషన్లకు షార్ట్ కట్ కీ లు వుంటాయి, వాటి షార్ట్ కట్ కీ మార్చాలంటే కావలసిన అప్లికేషన్ సెలెక్ట్ చేసిక్రిందవున్న Properties దగ్గర Enabled దగ్గ Alt/Control/Shift లో కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మరియు Key దగ్గరవున్న ఒక కారక్టెర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Test' బటన్ పై క్లిక్ చేసి షార్ట్ కట్ కీ టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ’Apply'బటన్ పై క్లిక్ చెయ్యాలి.
క్రొత్త కీబోర్డ్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలంటే పైన వున్న ’Hotkeys' పై క్లిక్ చేసి ’New’ సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీ యాడ్ అవుతుంది క్రిందవున్న Properties దగ్గర Enabled దగ్గ Alt/Control/Shift లో కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మరియు Key దగ్గరవున్న ఒక కారక్టెర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Browse' పైక్లిక్ చేసి కావలసిన అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. Properties దగ్గర Enabled దగ్గ Alt/Control/Shift లో కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మరియు Key దగ్గరవున్న ఒక కారక్టెర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీకి కావలసిన ఇమేజ్ కూడా జతచేసుకోవచ్చు.
Features:
- icon attachment for every keys combination
- lovely graphic interface
- graphic detail configuration
- skinable interface
- easy configuration
- support for Windows 2k/XP opacity (alpha blend)
- registry configuration
- minimize to System tray
- master speaker volume adjustment
- volume step configuration
ధన్యవాదాలు