Monday, May 4, 2009
UNetBootin - USB డ్రైవ్ లో ఉబుంటు ఇనస్టలేషన్ చేసుకోండి...
ఉబుంటు లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టం...దీనిని లాప్ టాప్, డెస్క్ టాప్ మరియు సర్వర్లలో ఇనస్టలేషన్ చేసుకోవచ్చు...UNetbootin అనే ఉచిత ప్రోగ్రాం ఉపయోగించి వివిధ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కి bootable live USB drive క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆటోమాటిక్ గా కావలసిన లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ డౌన్ లోడ్ చేసి USB Drive లో లోడ్ చేస్తుంది. లేదంటే ముందుగా డౌన్ లోడ్ చేసి పెట్టుకున్న లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉపయోగించుకోవచ్చు. సిస్టం లో ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టం కి హానికలిగించకుండా ఉబుంటు ని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.
UNetbootin డౌన్ లోడ్ మరియు USB drive లో ఉబుంటు ఇనస్టలేషన్ స్క్రీన్ షాట్ల కోసం http://unetbootin.sourceforge.net/ కి వెళ్ళండి.
ఉబుంటు లేటేస్ట్ వెర్షన్ 9.0.4 రిలీజ్ అయ్యింది...
ధన్యవాదాలు