Friday, July 23, 2010

MeeGenius - పిల్లల కోసం ఉచిత ఈ-బుక్స్

MeeGenius వెబ్ సైట్ లో పిల్లల ఇష్టమైన కధలను ఈ-బుక్స్ రూపంలో ఉచితంగా అందిస్తున్నారు. కావాలనుకొంటే కధలలోని పాత్రల పేర్లు మార్చుకోవచ్చు. అంటే పర్సనలైజ్డ్ ఈ-బుక్స్ అన్నమాట, కధలను చదవటమే కాదు వినవచ్చు కూడా... పిల్లలకు ఈ సైట్ బాగా నచ్చుతుంది.సైట్: MeeGenius

ధన్యవాదాలు