Tuesday, July 20, 2010

ScanDrop - స్కాన్ చేసిన డాక్యుమెంట్లను డైరెక్ట్ గా గూగుల్ డాక్స్ కి పంపటానికి!!!

ScanDrop అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి స్కాన్ చేసిన డాక్యుమెంట్లని నేరుగా Google Docs లేదా Evernote కి పంపవచ్చు. అప్ లోడ్ చేసే ముందు ఇమేజ్ రొటేట్ లేదా రీఎరేంజ్ చేసుకోవచ్చు. విండోస్ సిస్టం కి కనెక్ట్ అయిన దాదాపు అన్ని స్కానర్లలో ScanDrop పనిచేస్తుంది.

ScanDrop కి సంబంధించిన వీడియో:డౌన్లోడ్: ScanDrop

ధన్యవాదాలు