Tuesday, April 26, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: Background Send

మనం మెయిల్ కి జతచెయ్యబడిన అటాచ్మెంట్లు పెద్దవిగా ఉండటం లేదా సర్వర్లు స్లోగా ఉండటం వలన మెయిల్ పంపటానికి కొంత సమయం పట్టవచ్చు, అప్పటి వరకు మనం వేచి ఉండవలసి వస్తుంది. అయితే జీమెయిల్ క్రొత్త ఫీచర్ Background Send ని ఎనేబుల్ చెయ్యటం వలన 'Send' క్లిక్ చేస్తే పంపవలసిన మెయిల్ బ్యాక్ గ్రౌండ్ లో పంపబడుతుంది ఇక మనం వేరే మెయిల్ కంపోజ్ లేదా చదవటం ఇతరత్రా పనులు చేసుకోవచ్చు. అయితే మెయిల్ బ్యాక్ గ్రౌండ్ పంపటం పూర్తి అయ్యేవరకు జీమెయిల్ లాగిన్ చేసే ఉండాలి.


మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు