Friday, April 15, 2011

MegaSkipper - MegaVideo స్ట్రీమింగ్ లిమిట్స్ ని అధిగమించటానికి!!!

MegaVideo సైట్ లో వీడీయోలను ఉచితంగా చూసేటప్పుడు 72 నిమిషాలకన్నా ఎక్కువగా కంటిన్యూగా చూడలేము, ఆ టైమ్ లిమిట్ చేరిన తర్వాత తిరిగి మిగతా భాగం చూడటానికి చాలా సమయం వేచి ఉండాల్సి వస్తుంది. వెయిటింగ్ సమయాన్ని బైపాస్ చేసి మీరు చూసే వీడియో ఎటువంటి టైమ్ లిమిట్స్ లేకుండా కంటిన్యూగా చూడటానికి MegaSkipper అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదు . వీడియో చూడటానికి మనం చెయ్యవలసిందల్లా MegaSkipper సైట్ కి వెళ్ళి MegaVideo URL ఎంటర్ చేసి MegaSkipper లోనే వీడియోలను చూడవచ్చు.




గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం MegaSkipper బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ లభిస్తుంది.

వెబ్ సైట్: MegaSkipper

ధన్యవాదాలు