Wednesday, April 13, 2011

Eye-Fi - Memory Card + Built-in Wi-Fi [డిజిటల్ కెమేరా నుండే డైరెక్ట్ అప్ లోడ్స్ ]

Eye-Fi మెమొరీ కార్డ్ లను ఉపయోగించి ఎటువంటి కేబుల్స్ అవసరం లేకుండా (వైర్-లెస్) డైరెక్ట్ గా డిజిటల్ కెమేరాల నుండి ఫోటోలను కంప్యూటర్ లేదా వివిధ వెబ్ సైట్ల లోకి అప్లోడ్ చెయ్యవచ్చు. Eye-Fi మెమొరీ కార్డ్ లలో బిల్ట్-ఇన్ వై-ఫై ఉండటమే దానికి కారణం దాని సహాయంతోనే ఫోటోలు అప్ లోడ్ చెయ్యబడతాయి, అయితే మన డిజిటల్ కెమేరా వైర్ లెస్ నెట్ వర్క్ పరిధిలో ఉండాలి.





Eye-Fi ఏయే డిజిటల్ కెమేరాల్లో పని చేస్తుందో ఇక్కడ చూడండి.

Eye-Fi మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు