Friday, April 15, 2011

Crocodoc - ఆన్‌లైన్ లో పీడీఎఫ్ ఫైళ్ళను Read, Modify & Share చెయ్యటానికి!!

Crocodoc అనే HTML 5 ఆధారిత ఉచిత వెబ్ టూల్ ని ఉపయోగించి పీడీఎఫ్ పైళ్ళను చదవటమే కాక ఆ ఫైల్ ని మాఢిఫై కూడా చెయ్యవచ్చు అంటే కామెంట్లను జతచెయ్యటం, టెక్స్ట్ హైలైట్ చెయ్యటం, డ్రా చెయ్యటం, అనవసరమైన టెక్స్ట్ ని స్ట్రైక్ అవుట్ చెయ్యటం, క్రొత్త టెక్స్ట్ టైప్ చెయ్యటం మొదలగునవి చెయ్యవచ్చు. అలా మాఢిఫై చేసిన పీడీఎఫ్ ఫైల్ ని షేర్ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా చెయ్యాలంటే కనుక ముందుగా Crocodoc సైట్ కి వెళ్ళి మనం మార్చవలసిన ఫైల్ ని అప్ లోడ్ చెయ్యాలి. తర్వాత అక్కడే ఉన్న టూల్స్ ని ఉపయోగించి పైన చెప్పినవన్నీ చేసుకోవచ్చు.


వెబ్ సైట్: Crocodoc

ధన్యవాదాలు