Monday, April 18, 2011

కంప్యూటర్ వైరస్ లు, ట్రోజాన్ లు, రూట్ కిట్ లు - జాగ్రత్తలు [ఆడియో]

కంప్యూటర్ ఎరా మేగజైన్ ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ గారు 17/04/2011 న వెబినార్ ని నిర్వహించారు, దానిలో కంప్యూటర్ వైరస్ లు, ట్రోజాన్ లు, రూట్ కిట్ లు మరి అవి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా చక్కగా వివరించారు. ఆ ఆడియోను ఇక్కడ వినండి.



ధన్యవాదాలు