Tuesday, April 12, 2011

Youtube Live - యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్... IPL తో సహా!!!

వివిధ ఈవెంట్లను ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లో లైవ్ స్ట్రీమింగ్ అంటే రియల్ టైం బ్రాడ్‌కాస్టింగ్ ని చూడవచ్చు. యూట్యూబ్ లైవ్ గురించి గూగుల్ ఏమంటుందంటే 'The goal is to provide thousands of partners with the capability to live stream from their channels in the months ahead'. యూట్యూబ్ లైవ్ సైట్ కి వెళితే అక్కడ ప్రస్తుత లైవ్ ఈవెంట్లు మరియు అప్‌కమింగ్ వాటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుత లైవ్ ఈవెంట్ల లిస్ట్ లో IPL కూడా ఉంది.

యూట్యూబ్ లైవ్ పై మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

వెబ్‌సైట్:Youtube Live

ధన్యవాదాలు