Friday, April 29, 2011

గూగుల్ సైడ్ బార్ లో పేటెంట్ సెర్చ్!!!

గూగుల్ సెర్చ్ సైడ్ బార్ లో పేటెంట్ సెర్చ్ అనే క్రొత్త ఫీచర్ జత చెయ్యబడింది. సైడ్ బార్ లో ఉన్న Patents  పై క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ కావలసిన టెక్స్ట్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన పేటెంట్ వివరాలు వస్తాయి.


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు