మనకు నచ్చిన టాపిక్ కి సంబంధించిన RSS ఫీడ్స్ ని వెతకటానికి http://ctrlq.org/ అనే సైట్ ఉపయోగపడుతుంది. వివిధ బ్లాగులు, సైట్ల కు సంబంధించిన ఫీడ్స్ ని సెర్చ్ చెయ్యవచ్చు, సెర్చ్ చేసిన తర్వాత ఫీడ్ కంటెంట్ ప్రివ్యూ ని కూడా అక్కడే చూడవచ్చు, దాంతో నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆపరేటర్స్ ని ఇక్కడ ఉపయోగించవచ్చు.
దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి:
వెబ్ సైట్: http://ctrlq.org/
ధన్యవాదాలు