దేశం లోనే మొదటి 3D మొబైల్ ఫోన్ ని స్పైస్ ఇటీవలే లాంచ్ చేసింది, దీని ధర కేవలం Rs 4,299/- మాత్రమే. 3D గ్లాసెస్ అవసరం లేకుండానే ఇమేజ్ లను మరియు వీడీయోలను 3D లో చూడవచ్చని స్పైస్ చెపుతుంది. అంతేకాకుండా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, FM రేడియో, 2.4" 3D డిస్ప్లే, 2 మెగాపిక్సెల్ కెమేరా, MP3 ప్లేయర్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం కోసం Spice Mobile సైట్ చూడండి.
ధన్యవాదాలు