Friday, October 1, 2010

Google URL Shortener - పొడవాటి URL లింక్స్ ని పొట్టిగా చెయ్యటానికి!!!

పెద్దపెద్ద పొడవాటి URL లింక్స్ ని పొట్టిగా చెయ్యటానికి గూగుల్ Google URL Shortener అనే వెబ్ సైట్ ని http://goo.gl/ ని ప్రారంభించింది. ఇది TinyURL (http://tinyurl.com/) లాంటిదే. http://goo.gl/ సైట్ కి వెళ్ళి పొడవాటి URL లింక్ ని పేస్ట్ చేసి 'Shorten' బటన్ పై క్లిక్ చేస్తే పొట్టి లింక్ వస్తుంది. వివిధ అవసరాలకు దానిని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో ఇంతకుముందు క్రియేట్ చేసిన షార్ట్ లింకులను కూడా చూడవచ్చు.



వెబ్ సైట్: Google URL Shortener

ధన్యవాదాలు