వెబ్-సెర్చ్ ప్రపంచం లో విప్లవాన్ని సృష్టించిన గూగుల్ ఇప్పుడు మరో విప్లవానిని నాంది పలకనుంది..అదే డ్రైవర్ రహిత కార్లను రూపొందించటం. డ్రైవర్ లేకుండా కారుని తనంతట తానుగా 1000 మైళ్ళు గూగుల్ నడిపించింది, అప్పుడప్పుడు మానవ జోక్యం తో 140,000 మైళ్ళు నడిపించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలియచేసింది. ది న్యూయార్క్ టైమ్స్ పూర్తి కధనాన్ని ఇక్కడ చూడండి.
ఈ ఆటోమేటెడ్ కార్లు వీడియో కెమేరాలు, రాడార్ సెన్సార్లు, లేజర్ రేంజ్ ఫైండర్లు మరియు పూర్తి లొకేషన్ మ్యాప్ ల సహాయంతో నడుస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి ఇది ఒక చక్కటి ఉదాహరణ.
ఆటోమేటెడ్ కార్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గూగుల్ బ్లాగ్ లో చూడండి.
ధన్యవాదాలు