Thursday, October 14, 2010

మైక్రోసాప్ట్ క్రొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టం Windows Phone 7 ఫీచర్లు...

మైక్రోసాప్ట్ తమ క్రొత్త మొబైల్ (స్మార్ట్ ఫోన్) ఆపరేటింగ్ సిస్టం Windows Phone 7 ని ఇటీవలే విడిదల చేసింది. మొదటిసారిగా మొబైల్ ఫోన్ సాప్ట్ వేర్ లో XBox Live అనే గేమింగ్ ఫ్లాట్‌ఫార్మ్ ని ఇంటిగ్రేట్ చేశారు. ఇలా ఇంకా ఎన్నో ఫీచర్లు Windows Phone 7 లో ఉన్నాయి వాటిని ఇక్కడ చూడండి:...



మరింత సమాచారం కోసం Windows Phone 7 సైట్ చూడండి.

ధన్యవాదాలు