Tuesday, October 19, 2010

DROPitTOme - ఎవరైనా మీ డ్రాప్‌బాక్స్ కి సురక్షితంగా ఫైల్స్ అప్‌లోడ్ చెయ్యటానికి!!!

ఉచిత ఆన్‌లైన్ స్టోరేజ్ ని అందిస్తున్న సైట్లలో డ్రాప్‌బాక్స్ ఉత్తమమైనది. మీ స్నేహితులు లేదా కొలీగ్స్ మీ డ్రాప్‌బాక్స్ కి ఎక్కడనుండైనా సురక్షితంగా ఫైళ్ళు అప్‌లోడ్ చెయ్యటానికి DROPitTOme ఉపయోగబడుతుంది. దీనికి సంబంధించిన వీడియో యిక్కడ చూడండి.




వెబ్‌సైట్: DROPitTOme

ఇటువంటిదే మరొకటి Dropbox Uploader, దాని గురించి ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు