Wednesday, October 13, 2010

SlimComputer - అనవసరమైన సాప్ట్‌వేర్లను తొలగించటానికి!!!


కొత్తగా కొన్న బ్రాండెడ్ డెస్క్‌టాప్ లేదా లాప్‌టాప్ లో మాన్యుఫాక్చరర్ చే ముందుగా ఇనస్టలేషన్ చెయ్యబడిన అనవసరమైన ప్రమోషనల్ సాప్ట్‌వేర్లను, ట్రయల్ ప్రోగ్రాంలను, అడ్వర్‌టైజ్‌మెంట్ లింకులను, అనవసరమైన టుల్‌బార్లను తొలగించటానికి SlimComputer అనే ఫ్రీవేర్ ఉపయోగపడుతుంది. Uninstaller సహాయం లేకుండానే కావలసిన వాటిని అన్-ఇనస్టలేషన్ చెయ్యవచ్చు.

  • SlimComputer Provides all these Essential Features:
  • A Slim System - Get rid of the promo bulk that comes on a new PC.
  • Applications - Remove unneeded, pre-installed software.
  • Toolbars - Remove unuseful Toolbars that can slow browsing.
  • Startup items - Remove unnecessary Startup items to boost speed.
  • Shortcuts - Remove unwanted shortcuts that clutter your desktop.
  • Restore - Undo any changes done by SlimComputer with one click.
  • Optimizer - Tweak Startup & Windows services to boost performance.
  • Uninstaller - Remove software based on community-sourced ratings.
  • Windows Tools - Get the most useful management tools in one place.

పొరపాటున తొలగించబడిన సాప్ట్ వేర్లను తిరిగి సులభంగా రీస్టోర్ చేసుకొనే సదుపాయం కలదు.

డౌన్లోడ్: SlimComputer

ధన్యవాదాలు