Saturday, October 23, 2010

గూగుల్ మ్యూజిక్ - లేటేస్ట్ హిందీ పాటలు వినటానికి!!!!!!

గూగుల్ ఇండియా in.com మరియు saavn.com తో కలసి గూగుల్ మ్యూజిక్ (http://www.google.co.in/music/) పోర్టల్ ని ప్రారంభించింది. ఇక్కడ ప్రస్తుతానికి లేటెస్ట్ బాలీవుడ్ పాటలు మరియు మ్యూజిల్ ఆల్బం లను సెర్చ్ చేసి వినవచ్చు.


గూగుల్ పాటలను హోస్ట్ చెయ్యదు, పాటలు డైరెక్ట్ గా in.com మరియు saavn.com సైట్ల నుండి స్ట్రీం చెయ్యబడతాయి.

వెబ్‌సైట్: గూగుల్ మ్యూజిక్

ధన్యవాదాలు