Wednesday, October 6, 2010

Aerofoil - నోట్‌బుక్స్ బ్యాటరీ లైఫ్ పెంచటానికి!!!

Aerofoil అనే చిన్న మరియు ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి విండోస్ 7 మరియు విస్టా నోట్‌బుక్ కంప్యూటర్లు బ్యాటరీ పై నడుస్తున్నప్పుడు పవర్ వినియోగాన్ని తగ్గించి బ్యాటరీ లైఫ్ ని పెంచవచ్చు. అదేలాగంటే నోట్‌బుక్ బ్యాటరీ పై నడుస్తున్నప్పుడు Aerofoil కొన్ని ఫీచర్లను ఆటోమాటిక్ గా స్విచ్ ఆఫ్ చేస్తుంది.


Aerofoil ఫీచర్లు:
  • Allowing you to manually disable Aero Glass.
  • Optionally managing Aero Glass user interface.
  • Optionally managing sound muting.
  • Optionally managing your chosen power plans.
  • Optionally managing Windows Sidebar.
  • Optionally showing a quick hibernate button.
  • Changing icon colour to show whether on battery or AC.


Aerofoil విండోస్ విస్టా మరియు విండోస్7 లలో మాత్రమే పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Aerofoil