
గూగుల్ డాక్స్ ఇప్పుడు డ్రాగ్-అండ్-డ్రాప్ ని సపోర్ట్ చేస్తుంది, అంటే గూగుల్ డాక్స్ లో డైరెక్ట్ గా మీ డెస్క్ టాప్ నుండి ఇమేజ్ లను డ్రాగ్ చేసి డ్రాప్ చెయ్యవచ్చు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం Chrome, Firefox, లేదా Safari లలో మాత్రమే పనిచేస్తుంది.

మరింత సమాచారం కోసం గూగుల్ డాక్స్ బ్లాగ్ చూడండి.
ధన్యవాదాలు