మీకు వంటలు చెయ్యటం అన్నాలేదా తినటం అన్నా ఇష్టమైతే ఈ సైట్ మీకోసమే ..అదే Cooklet ఈ సైట్ లో రకరకాల వంటలతో పాటు వంటలకు సంబంధించిన చిట్కాలు కూడా ఉన్నాయి. వంటల రేటింగ్ తోపాటు అది తయారుచెయ్యటానికి పట్టే సమయం కూడా ఉంటుంది. కొలతలను మార్చుకోవటానికి Extracts--->Tools లో Measures Converter కూడా ఉంది. కావలసిన వంటలను సెర్చ్ చేసుకొని ఆర్గమైజ్ చేసుకోవటానికి కూడా Recipes Organiser ఉంది . దానికోసం సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

Cooklet డెస్క్‌టాప్ మరియు మొబైల్ అప్లికేషన్లలో కూడా లభిస్తుంది.
వెబ్‌సైట్: Cooklet
ధన్యవాదాలు

Cooklet డెస్క్‌టాప్ మరియు మొబైల్ అప్లికేషన్లలో కూడా లభిస్తుంది.
వెబ్‌సైట్: Cooklet
ధన్యవాదాలు