Thursday, October 21, 2010

ఆన్‌లైన్ అకౌంట్లకు సురక్షిత పాస్‌వార్డ్స్ పెట్టుకోవటం ఎలా? - మోజిల్లా వీడియో

వివిధ వెబ్‌సైట్లలోని అకౌంట్లకి సురక్షితమైన పాస్‌వార్డ్స్ ఎలా పెట్టాలి, దానిని ఎలా గుర్తు పెట్టుకోవాలి దానికి సంబంధించిన ఒక యానిమేటెడ్ వీడియోని మోజిల్లా సెక్యూరిటీ టీం విడుదల చేసింది. దానిని ఇక్కడ చూద్దాం.



ధన్యవాదాలు